Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైలర్‌తో అంచనాలు పెరగుతాయా?

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 3:46 PM జాతీయంవినోదం
ట్రైలర్‌తో అంచనాలు పెరగుతాయా? - Udayam
వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై విడుదల తేదీ దగ్గరపడుతున్నా ఆశించిన స్థాయిలో బజ్‌ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల కానున్న ట్రైలర్‌పై అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వెంకీ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, త్రివిక్రమ్‌ బలమైన డైలాగులతో ట్రైలర్‌ ఆకట్టుకుంటే సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...