వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేశ్, శ్రీనిధి శెట్టి జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం-47’ ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, క్రైమ్ కామెడీ అంశాలతో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సినిమా సాగుతుందని దర్శకుడు త్రివిక్రమ్ తెలిపారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుందని, సినిమా కూడా అలరిస్తుందని వెంకటేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

