వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం కురిసింది. దీంతో గత కొద్ది రోజులుగా తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలకు ఉపశమనం లభించింది.
వర్షంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. ఆకస్మిక వర్షంతో వాతావరణం చల్లబడింది.
Comments
Loading comments...

