వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలోని అరుణ్ జ్యోతి నగర్‌లో వైసీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థి ప్రణీత గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజలు కాలనీలోని సమస్యలను ప్రణీత దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను తెలుసుకున్న ఆమె, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

