వార్తలకు తిరిగి వెళ్లండి

వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (CCI) పునఃప్రారంభం కాకపోగా, అక్కడి ఇనుప సామగ్రి, భవనాలను తొలగిస్తున్నారు. జిల్లాకు గుర్తింపుగా నిలిచిన భారీ కట్టడాన్ని కూడా కూల్చివేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పరిశ్రమ ప్రారంభం కావడం లేదని, వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

