వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పర్యవేక్షక బృందంతో కలిసి ఎయిర్‌పోర్ట్ భూసేకరణ, సంబంధిత పనుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎయిర్‌ఫోర్స్ బృందం సభ్యులు కెప్టెన్ రాకేష్, ఎస్.ఆర్. సింగ్, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

