వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కొడమంచిలి–ఆచంట ప్రధాన రహదారిపై భారీ రాజకీయ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు తొలగించినప్పటికీ ఆచంట మండలంలోని కొన్ని చోట్ల ఇంకా దర్శనమిస్తున్నాయి.
అధికారులు స్పందించి ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

