Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంటలో 59 కేంద్రాల్లో పోలింగ్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:15 PM పశ్చిమగోదావరి General
ఆచంటలో 59 కేంద్రాల్లో పోలింగ్ - Udayam
ఆచంట మండలంలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న 59 కేంద్రాల్లో జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని MPDO కృష్ణమోహన్ తెలిపారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో నామినేషన్లు స్వీకరించి 24న పరిశీలిస్తామని చెప్పారు. 27న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉందని, అదే రోజు తుది జాబితా, గుర్తులు కేటాయిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...