Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

78 నంబర్‌ వెనుక ఫ్యామిలీ సెంటిమెంట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 12:51 PM జాతీయంక్రీడలు
78 నంబర్‌ వెనుక ఫ్యామిలీ సెంటిమెంట్‌ - Udayam
న్యూజిలాండ్‌ సిరీస్‌తో నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన భువనేశ్వర్‌ కుమార్‌ తన రీఎంట్రీ వెనుక కుటుంబ మద్దతు ఉందని తెలిపాడు. ఈ ప్రయాణంలో కుటుంబానికి క్రెడిట్‌ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తన జెర్సీ నంబర్‌ 78ను ఎంచుకున్నట్లు వెల్లడించాడు. 78లోని అంకెలను కలిపితే ఆరు వస్తుందని, గతంలో తన జెర్సీ నంబర్‌ 15 కూడా ఇదే సంఖ్యను సూచించేదని భువీ వివరించాడు.

Comments

G
Loading comments...