వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలానికి చెందిన 74 ఏళ్ల డీవీ శంకరరావు ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటారు. అమెరికాలోని రెనోలో అక్టోబర్ 22న జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఎక్విప్డ్ ఛాంపియన్‌షిప్‌లో 74 కేజీల మాస్టర్స్-4 విభాగంలో రజతం సాధించారు.
అక్టోబర్ 15న జరిగిన వరల్డ్ మాస్టర్స్ క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచారు. బైపాస్ సర్జరీ జరిగినా,వారం వ్యవధిలో రెండు పతకాలు సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు.
Comments
Loading comments...

