Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

60 వేల వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 12:44 PM జాతీయంGeneral
60 వేల వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ - Udayam
తొలిసారిగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 60 వేల మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. యుద్ధాలు, డ్రోన్ దాడులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు కేంద్ర హోంశాఖ, భారత సైన్యం కలిసి ఈ కార్యక్రమం చేపట్టనున్నాయి. మొదటి దశలో 600 మంది మాస్టర్ ట్రైనర్లకు మూడు రోజుల శిక్షణ ఇస్తారు. నవంబర్ 2026 రెండో వారంలోపు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...