Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

60 ఏళ్ల రికార్డు బద్దలు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 9:51 AM జాతీయంక్రీడలు
60 ఏళ్ల రికార్డు బద్దలు - Udayam
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 31 పరుగుల తేడాతో ఓడినా, బౌలర్‌ స్కాట్‌ బోలండ్‌ అరుదైన రికార్డు సాధించాడు. గెబెర్హాలో నైట్‌వాచ్‌మన్‌గా 166 బంతుల్లో 40 పరుగులు చేసి, ఈ మైదానంలో ఆ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 1965లో ఇంగ్లండ్‌ బౌలర్‌ ఇయాన్‌ థాంప్సన్‌ (39) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా 1-1తో సమం చేసింది.

Comments

G
Loading comments...