వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో 54 షటర్లు కూల్చివేసి, నిర్మాణదారుల నుంచి లబ్ధి పొందారని కాంగ్రెస్ 16వ వార్డు కౌన్సిలర్ మద్దిలేటి ఆరోపించారు. రెసిడెన్షియల్ అనుమతులతో నిర్మించిన కమర్షియల్ భవనాలను సీజ్ చేస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించడం సరికాదన్నారు.
తప్పుడు అనుమతులను సహించబోమని మద్దిలేటి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని పేర్కొన్నారు.
Comments
Loading comments...

