Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

5 నిమిషాల్లోనే ఐఫోన్‌ డ్యుయో స్టాక్‌ ఖాళీ

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 6:33 PM జాతీయంవాణిజ్యం
5 నిమిషాల్లోనే ఐఫోన్‌ డ్యుయో స్టాక్‌ ఖాళీ - Udayam
యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ఐఫోన్‌ డ్యుయోకు భారీ స్పందన లభించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బ్లింకిట్‌ వేదికగా శుక్రవారం ప్రారంభమైన విక్రయాల్లో ఐదు నిమిషాల్లోనే స్టాక్‌ పూర్తిగా అమ్ముడైంది. అయితే ఎన్ని ఫోన్లు విక్రయానికి ఉంచారో వెల్లడించలేదు. ఈ ఫోన్‌ ధరలు రూ.2,99,900 నుంచి రూ.4,49,900 వరకు ఉన్నాయి.

Comments

G
Loading comments...