వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘418’ అక్టోబర్ 23న విడుదలైంది. 15 ఏళ్లుగా మూసి ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్‌లోని 418వ గది చుట్టూ కథ తిరుగుతుంది. ఆ గదిలోని రహస్యాలు, విద్యార్థి వివేక్‌కు ఎదురయ్యే భయానక అనుభవాలు ఆసక్తి రేకెత్తిస్తాయి.
కొత్తదనం లేని కథ, నెమ్మదిగా సాగే కథనం బలహీనతలుగా నిలిచాయి. అయితే భయపెట్టే సంగీతం, విజువల్స్, ఆకట్టుకుంటాయి
Rating-2.75/5
Comments
Loading comments...

