Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 వికెట్లలో 39 స్పిన్నర్ల ఖాతాలో!

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 3:34 PM జాతీయంక్రీడలు
40 వికెట్లలో 39 స్పిన్నర్ల ఖాతాలో! - Udayam
రంజీ ట్రోఫీలో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 60 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో పడిన 40 వికెట్లలో 39 స్పిన్నర్లకే దక్కడం విశేషం. మహ్మద్‌ షమీకి విశ్రాంతి ఇవ్వడంతో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. ఢిల్లీతో మ్యాచ్‌లో 35 ఓవర్లకు పైగా బౌలింగ్‌ చేసినందున షమీకి రెస్ట్‌ ఇచ్చినట్లు కోచ్‌ లక్ష్మీరతన్‌ శుక్లా తెలిపారు. ఈ విజయంతో బెంగాల్‌ వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది.

Comments

G
Loading comments...