Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి రజనీ

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 3:18 PM జాతీయంవినోదం
40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి రజనీ  - Udayam
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’ సినిమాను అభిమానులతో కలిసి థియేటర్‌లో వీక్షించారు. శనివారం జరిగిన ఈ ఐమ్యాక్స్‌ ప్రదర్శనకు ఆయన హాజరవడం 40 ఏళ్లలో ఇదే తొలిసారి అని సమాచారం. ఎలాంటి ప్రత్యేక భద్రతా సిబ్బంది లేకుండా ఆయన రావడం విశేషం. దర్శకుడు నెల్సన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్టోబర్‌ 15న విడుదలైన ‘జైలర్‌ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది.

Comments

G
Loading comments...