Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రమోషన్లకే రూ.375 కోట్లు.. రామాయణ ఆల్‌టైమ్ రికార్డు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 25, 2026 7:18 AM జాతీయంవినోదం
ప్రమోషన్లకే రూ.375 కోట్లు.. రామాయణ ఆల్‌టైమ్ రికార్డు - Udayam
సుమారు రూ.4 వేల కోట్లతో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ రైట్స్ దక్కించుకున్న సోనీ పిక్చర్స్ రూ.235 కోట్లతో ప్రమోషన్స్‌కు ప్లాన్ చేస్తోంది. మేకర్స్ కంట్రిబ్యూషన్ రూ.140 కోట్లు కలిపి మొత్తం రూ.375 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేయనున్నారు. భారత సినీ చరిత్రలో ఈ స్థాయిలో ఖర్చు చేయడం ఆల్‌టైమ్ రికార్డు.

Comments

G
Loading comments...