వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెద్దపొర్లకు 6, పులిమామిడికి 1, ఊట్కూర్కు 28 ఇళ్లు మంజూరయ్యాయి.
మొత్తం 35 మంది లబ్ధిదారులకు ఎంపీడీవో పావనితో కలిసి స్థానిక నాయకులు ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, యువజన నాయకుడు మహేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

