Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30న విపక్షాల మాక్ పార్లమెంట్

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 6:44 AM జాతీయంGeneral
30న విపక్షాల మాక్ పార్లమెంట్ - Udayam
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను అభిశంసించే మాక్ పార్లమెంట్‌ను ఈ నెల 30న అశోకా హోటల్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష ఎంపీలు, సీనియర్ నేతలు పాల్గొంటారని వెల్లడించారు. నవంబర్ 1న ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ చలో మార్చ్ నిర్వహిస్తామన్నారు. రామ్‌లీలా మైదానం వరకు సాగే ఈ కార్యక్రమం భారీ నిరసనగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...