Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 ఏళ్లు అవిశ్రాంతంగా పనిచేశా: ఆమిర్‌ ఖాన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 3:09 PM జాతీయంవినోదం
30 ఏళ్లు అవిశ్రాంతంగా పనిచేశా: ఆమిర్‌ ఖాన్‌ - Udayam
మూడు దశాబ్దాల పాటు సినిమాలకే ప్రాధాన్యమిచ్చి కుటుంబంతో విలువైన సమయాన్ని కోల్పోయానని బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ భావోద్వేగానికి గురయ్యారు. సింగపూర్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మాట్లాడుతూ, పిల్లలు పెరిగే సమయంలో వారితో గడపలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో జీవితాన్ని సమీక్షించుకున్నానని, గత నాలుగేళ్లుగా కుటుంబం, సన్నిహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నానని తెలిపారు.

Comments

G
Loading comments...