Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29న అశోక ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:54 PM ఆసిఫాబాద్General
29న అశోక ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవం - Udayam
ఆసిఫాబాద్‌లో ఈ నెల 29న అంబేడ్కర్‌ సెంట్రల్‌ కమిటీ ఆధ్వర్యంలో 70వ అశోక ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రాజ్యాంగ రక్షణ దళ్‌ ఫౌండర్‌ రేంజర్ల రాజేశ్‌ వెల్లడించారు. కార్యక్రమంలో తాను ముఖ్య వక్తగా పాల్గొననున్నట్లు తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని ప్రజలకు చేరవేసేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

Comments

G
Loading comments...