Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28న మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 6:46 AM హైదరాబాద్General
28న మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ - Udayam
తెలంగాణలో ఈ నెల 28న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారనుంది. భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 27 నుంచి 29 వరకు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Comments

G
Loading comments...