Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23 దేశాలు దాటి మణిపూర్‌కు ఫాల్కన్ పక్షులు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 3:40 PM జాతీయంGeneral
23 దేశాలు దాటి మణిపూర్‌కు ఫాల్కన్ పక్షులు - Udayam
చైనా నుంచి బయలుదేరిన ‘అపాపాంగ్‌’, ‘అలాంగ్‌’ అనే రెండు అమూర్‌ ఫాల్కన్‌ పక్షులు మణిపూర్‌కు చేరుకున్నాయి. 23 దేశాల మీదుగా ఏడాది పాటు ప్రయాణించినట్లు కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. ప్రస్తుతం టమేంగ్లాంగ్‌ జిల్లాలో ఇవి 2–3 వారాలు విశ్రాంతి తీసుకోనున్నాయి. ఆహారం తీసుకుని శక్తిని కూడగట్టుకున్న అనంతరం సోమాలియా వైపు ప్రయాణం కొనసాగించనున్నాయి.

Comments

G
Loading comments...