వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్ఛాపురం మండలానికి చెందిన 22 ఏళ్ల బీఎస్సీ గ్రాడ్యుయేట్ ఆశి జాస్మిని ZPTC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తండ్రి ఆశి మాధవరెడ్డి రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు జాస్మిని తెలిపారు.
టీడీపీ అవకాశం కల్పిస్తే ఆ పార్టీ తరఫున, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె వెల్లడించారు.
Comments
Loading comments...

