వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ 21వ వార్డు జనసేన అభ్యర్థిగా భోగిల భానుశ్రీ శనివారం ఉదయం 11:30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. వార్డు ప్రజల ఆశీస్సులతో జనసైనికుల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
ర్యాలీకి మంచి స్పందన లభించిందని పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ ఎన్నికల్లో భానుశ్రీ భారీ మెజార్టీతో గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

