వార్తలకు తిరిగి వెళ్లండి

2030 నాటికి భారత్-పోలాండ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రధాని మోదీ, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మధ్య చర్చల్లో ఈ అంశంపై దృష్టి సారించారు.
రక్షణ పరిశ్రమల మధ్య చర్చల వేదిక ఏర్పాటు, కీలక ఖనిజాల రంగంలో సహకారంపై కూడా ఇరు దేశాలు దృష్టి పెట్టినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
Comments
Loading comments...

