వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో తయారీ, సేవల రంగాల్లో 2030 నాటికి 35 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావచ్చని ఇండియా డిడాక్టిక్స్ అసోసియేషన్ (ఐడీఏ) వెల్లడించింది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాభివృద్ధి, ప్రాక్టికల్ శిక్షణపై దృష్టి పెట్టాలని సూచించింది.
ఆటోమొబైల్ రంగంలో 20–25 లక్షలు, లాజిస్టిక్స్‌లో 47 లక్షలు, టెలికాంలో 10 లక్షలు, క్లీన్ ఎనర్జీలో 44 లక్షలకు పైగా ఉద్యోగాలు ఏర్పడవచ్చని అంచనా.
Comments
Loading comments...

