Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2029లో నేనే హోంమంత్రిని

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 6:28 AM గుంటూరుGeneral
2029లో నేనే హోంమంత్రిని - Udayam
రాష్ట్రంలో 2029లో అధికారంలోకి వచ్చేది వైకాపాయేనని, మొదటి ఆరు నెలలు తానే హోంమంత్రిని అవుతానని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు మేయర్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులతో ఆయన మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...