Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2026 బజాజ్ పల్సర్ NS200 కొత్త ఫీచర్లతో లాంచ్

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 12:58 PM జాతీయంవాణిజ్యం
2026 బజాజ్ పల్సర్ NS200 కొత్త ఫీచర్లతో లాంచ్ - Udayam
బజాజ్ ఆటో 2026 పల్సర్ NS200ను రూ.1.60 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. 199.5 సీసీ ఇంజన్, 25 Bhp పవర్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు క్విక్‌షిఫ్టర్‌ను అందించింది. బైక్‌లో 5-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, టైప్-C USB పోర్ట్, పానిక్ బ్రేక్ అలర్ట్ ఉన్నాయి. నాలుగు రంగుల్లో లభిస్తుంది.

Comments

G
Loading comments...