Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2026 ఆస్కార్ క్లైన్ మెడల్‌కు భారత శాస్త్రవేత్త

Follow Udayam on Google
Harika Oct 24, 2026 2:41 PM జాతీయంGeneral
2026 ఆస్కార్ క్లైన్ మెడల్‌కు భారత శాస్త్రవేత్త  - Udayam
భారత భౌతిక శాస్త్రవేత్త అశోక్ సేన్ 2026 ఆస్కార్ క్లైన్ మెడల్‌కు ఎంపికయ్యారు. స్ట్రింగ్ థియరీ, బ్లాక్ హోల్ ఫిజిక్స్, క్వాంటం గ్రావిటీలో ఆయన చేసిన విశేష కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ మెడల్‌ను అందుకోనున్న తొలి భారతీయుడిగా అశోక్ సేన్ నిలిచారు.

Comments

G
Loading comments...