Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19 మున్సిపాలిటీల ఎన్నికల్లో అక్రమాలపై ఆరోపణలు

Follow Udayam on Google
Shruthi Oct 22, 2026 9:06 AM జాతీయంGeneral
19 మున్సిపాలిటీల ఎన్నికల్లో అక్రమాలపై ఆరోపణలు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లోని 19 మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యర్థులను అడ్డుకుని మున్సిపాలిటీలను ఏకపక్షంగా కైవసం చేసుకునేందుకు ప్రయత్నించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సహకరించారని, కలెక్టర్లు ప్రేక్షకపాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా జరిగినట్లు చెబుతున్న ఘటనల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Comments

G
Loading comments...