Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15వ డివిజన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:04 AM మంచిర్యాలGeneral
15వ డివిజన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు - Udayam
మంచిర్యాల కార్పొరేషన్‌ 15వ డివిజన్‌లో కార్పొరేటర్‌ చింతపండు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడారు. చిన్నారులు, మహిళలు డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆటపాటలతో డివిజన్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...