వార్తలకు తిరిగి వెళ్లండి

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ బాబు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ రొంటాల సుహాసిని 153 మందికి రూ.53 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
పేదల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.
Comments
Loading comments...

