Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 రోజుల్లో లోవోల్టేజ్ సమస్య పరిష్కారం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 3:38 PM ఆదిలాబాద్General
15 రోజుల్లో లోవోల్టేజ్ సమస్య పరిష్కారం - Udayam
బేల మండలం సాంగిడి గ్రామంలో తీవ్ర లోవోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు రూపేశ్ రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుభాశ్ జాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. తక్కువ వోల్టేజీతో నీటి మోటార్లు, ఫ్యాన్లు, కూలర్లు పనిచేయడం లేదని వివరించారు. స్పందించిన ఎస్‌ఈ 15 రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...