వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆసియా క్రీడల్లో సువర్ణ రాజ్ స్వర్ణం సాధించడంపై కోచ్ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. 15–16 ఏళ్ల పట్టుదల, శ్రమకు ఈ పతకం ఫలితమని తెలిపారు.
తన కల నెరవేరిందని సువర్ణ అన్నారు. ఈ పతకాన్ని తనకు అండగా నిలిచిన వారితో పాటు దేశ ప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

