Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

113 పరుగులకే ఇండియా-A ఆలౌట్

Follow Udayam on Google
Harika Oct 24, 2026 9:37 AM జాతీయంక్రీడలు
113 పరుగులకే ఇండియా-A ఆలౌట్ - Udayam
న్యూజిలాండ్-Aతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఇండియా-A బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 113 పరుగులకే ఆలౌటైంది. యశ్ రాథోడ్ (44*) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పడిక్కల్ 32, జైస్వాల్ 17 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యారు. కెప్టెన్ ధ్రువ్ జురెల్ ఒక్క పరుగుకే వెనుదిరిగారు. మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌లో చూడవచ్చు.

Comments

G
Loading comments...