Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 ఏళ్లకే చెస్‌లో చరిత్ర సృష్టించిన బోధన

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 11:43 AM జాతీయంక్రీడలు
11 ఏళ్లకే చెస్‌లో చరిత్ర సృష్టించిన బోధన - Udayam
భారత సంతతికి చెందిన ఇంగ్లండ్‌ చెస్‌ క్రీడాకారిణి బోధన శివానందన్‌ 11 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) టైటిల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. 38 ఏళ్లుగా జుడిట్‌ పోల్గర్‌ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఐఎం రికార్డును బోధన అధిగమించింది. యూరోపియన్‌ ఉమెన్స్‌ చెస్‌ క్లబ్‌ కప్‌లో చివరి రౌండ్‌లో విజయం సాధించి ఈ ఘనత అందుకుంది.

Comments

G
Loading comments...