Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

‘వాట్సాప్ ప్లస్’ వస్తుందా?.. ప్రీమియం తీసుకుంటే మీ యాప్ ...

Udayam Digital Staff Apr 22, 2026 5:49 PM అల్ ఇండియా 7 views17 days ago
‘వాట్సాప్ ప్లస్’ వస్తుందా?.. ప్రీమియం తీసుకుంటే మీ యాప్ ... - Udayam Digital
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న WhatsApp త్వరలో ‘వాట్సాప్ ప్లస్’ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు కస్టమ్ ఐకాన్‌లు, ప్రత్యేక చాట్ థీమ్‌లు, వ్యక్తిగత రింగ్‌టోన్‌లు వంటి ఫీచర్లను పొందొచ్చు. ముఖ్యంగా చాట్ పిన్ పరిమితి 3 నుంచి 20కి పెరగనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...