Back to feed




మారుతీ సుజుకీ రికార్డు: ఏడాదిలో 23.4 లక్షల కార్ల ఉత్పత్తి.
Udayam Digital Staff Apr 24, 2026 5:15 AM అల్ ఇండియా 5 views15 days ago

2025-26 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా ఒకే సంవత్సరంలో 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన సంస్థగా రికార్డు సృష్టించింది. 17 మోడళ్లను వివిధ వేరియంట్లలో తయారు చేస్తూ మారుతీ ఈ మైలురాయిని అధిగమించింది.
ఇకపై వార్షిక సామర్థ్యాన్ని 40 లక్షలకు పెంచి, భారత్‌ను గ్లోబల్ ఎగుమతుల కేంద్రంగా మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్లాంట్ల విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఎండీ హిసాషి టకూచీ తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

బిజినెస్
చమురు సంస్థలకు భారీ నష్టాలు: నెలకు రూ.30,000 కోట్ల భారం!
about 1 hour ago
బిజినెస్
ఫెరారీని దాటిన రాయల్ ఎన్ఫీల్డ్!
about 1 hour ago
బిజినెస్
పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు!
about 2 hours ago
బిజినెస్