వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, న్యూజిలాండ్ మధ్య సోమవారం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) అధికారికంగా ఖరారైంది. ఈ ఒప్పందం ద్వారా రాబోయే 15 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, ఐటీ, ఫార్మా, ఇంజనీరింగ్ రంగాల్లో నిపుణులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
భారత రైతుల ప్రయోజనాల దృష్ట్యా పాల ఉత్పత్తులు, చక్కెరపై ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు. ఈ చారిత్రాత్మక ఒప్పందంతో ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం 5 బిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Comments
Loading comments...

