Back to feed




బిజినెస్Breaking
పెట్రోల్ బైక్‌లకు దిల్లీ సర్కార్ చెక్! 2028 నుంచి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే.. కొనుగోలుపై భారీ సబ్సిడీలు.
Udayam Digital Staff Apr 11, 2026 9:40 AM అల్ ఇండియా 12 views28 days ago

దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త ఈవీ (EV) ముసాయిదా పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1, 2028 నుండి రాజధానిలో కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌ను మాత్రమే అనుమతించాలని ప్రతిపాదించింది.
ప్రజలను ఈవీల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలను కూడా ప్రకటించింది. టూవీలర్ కొనుగోలుపై బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి రూ. 30 వేల వరకు, త్రీవీలర్లపై రూ. 50 వేల వరకు ప్రోత్సాహకాలు అందనున్నాయి.
Comments
Loading comments...
Related Articles

బిజినెస్
చమురు సంస్థలకు భారీ నష్టాలు: నెలకు రూ.30,000 కోట్ల భారం!
about 1 hour ago
బిజినెస్
ఫెరారీని దాటిన రాయల్ ఎన్ఫీల్డ్!
about 1 hour ago
బిజినెస్
పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు!
about 2 hours ago
బిజినెస్