Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Follow Udayam on Google
Udayam Staff Apr 28, 2026 6:34 PM జాతీయంమార్కెట్లు
నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు - Udayam
చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ సంకేతాలతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 416 పాయింట్లు కోల్పోయి 76,886 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 23,995 వద్ద స్థిరపడ్డాయి. రూపాయి మారకం విలువ కూడా 41 పైసలు తగ్గి 94.56కు పడిపోయింది. మార్కెట్లో ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు రాణించగా, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ నష్టపోయాయి.

Comments

G
Loading comments...